Jam Jam Jajjanaka Song Lyrics- జామ్ జామ్ జజ్జనక | Bhola Shankar | Chiranjeevi
Jam Jam Jajjanaka Song Lyrics- జామ్ జామ్ జజ్జనక
అరే డప్పేస్కో దరువేస్కో
వవ్వారే అదిరే పాటేస్కో
అరె ఈలేస్కో ఇగ జూస్కో
ఇయ్యాల డ్యాన్సూ ఇరగేస్కో
ధనా ధనా గంతేసుకో
సయ్యారే సయ్యంటూ చిందేసుకో
ఘనా ఘనా ఊపేస్కో
నీ స్టెప్పుతోటి టాపు లేపేసుకో
ఓయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్కా
ఏ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్క
హోయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్కా
జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్క
ఓయ్ నర్సపెల్లే
నర్సపెల్లే
నర్సపెల్లే గండిలోనా గంగధారి
నాటు పిల్లే కలిసినాది గంగధారి
నర్సపెల్లే గండిలోన గంగధారి
నాటు పిల్లే కలిసినాది గంగధారి
కలిసినాది గంగధారి
కలిసినాది గంగధారి
నాటు పిల్లా మాటలకు గంగధారి
పోటుగాడూ రెచ్చిపోయె గంగధారి
నర్సపెల్లే గండిలోన గంగధారి
మాసు బాసూ నచ్చినాడు గంగధారి
మాసు బాసూ నచ్చినాడు గంగధారి
మనసు నేనే ఇచ్చినాను గంగధారి
ఖోలోరే ఖోలోరే డిల్లూ
నువ్వు నాచోరే నాచోరే ఫుల్లు
నీ అల్లర్ల అత్తర్లు చుట్టూరా
నువ్వు చల్లూ
ఇది నషాల నిషాల థ్రిల్లు
ఎక్కుపెట్టేయి ఖుషీల విల్లు
చల్ ఈ సౌండూ రీసౌండూ
ఒచ్చేంతలా తుళ్లూ
ఏ హే హే హే
కో కో కో ఆడేసుకో
వేలాది వేడుకల్ని చేసుకో
అరే కో కో కో వాడేసుకో
ఈ టైము పోతే రాదు
డా డా డా డా
జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్కా
జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్క
హోయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్కా
అరే అరే జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్క