Wednesday, September 27, 2023
Entertainment

Seema Dasara Chinnodu Lyrics | సీమ దసరా చిన్నోడు – Folk Song

Seema Dasara Chinnodu Lyrics | సీమ దసరా చిన్నోడు – Folk Song

కెమెరా పట్టిండే సీమ దసరా సిన్నోడు
ఎవ్వల్ని దీత్తున్నడే సీమ దసరా సిన్నోడు
కెమెరా పట్టిండే సీమ దసరా సిన్నోడు
ఎవ్వల్ని దీత్తున్నడే సీమ దసరా సిన్నోడు

నా ఫోటో దీత్తున్నడే సీమ దసర సిన్నోడు
నాతోనే ఉంటన్నడే సీమ దసర సిన్నోడు
సీమ దసర సిన్నోడు, సీమ దసర సిన్నోడు

అరె సిగరెట్టు పట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
సిగరెట్టు పట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే

మందిల సోకుల వోతడే సీమ దసర సిన్నోడే
మళ్లన్న మర్రి సూడడే సీమ దసర సిన్నోడే
సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే

అరె గడియారం వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
గడియారం వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే

జైతల వోతున్నడే సీమ దసర సిన్నోడే
జరు మిఠాయి దెత్తన్నడే సీమ దసర సిన్నోడే
సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే

అరె రేడియ వట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
రేడియ వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే

రేపల్లె వోతున్నడే సీమ దసర సిన్నోడే
రేల పాటలు ఇంటున్నడే సీమ దసర సిన్నోడే
సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే