Pooja Hegde : సెగలు రేపుతోన్న పూజా హెగ్డే అందాలు
Pooja Hegde : కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ హవాను చూపిస్తోన్న బ్యూటీ పూజా హెగ్డే. చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో అనతి కాలంలోనే మంచి గుర్తింపును దక్కించుకున్న ఆమె.. వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అదే సమయంలో ఇతర ఇండస్ట్రీల్లోనూ సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే పూజా హెగ్డే.. తాజాగా ట్రాన్స్‌పరెంట్ శారీలో క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలను షేర్ చేసింది.
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత, కెరీర్ విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన అందాచందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా ఎనలేని క్రేజ్‌ను అందుకుంటూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది.
తాజాగా పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టాన్స్‌పరెంట్ శారీని కట్టుకుని ఉంది. ఫలితంగా క్లీవేజ్ షో చేస్తూ తన ఎద అందాలతో కనువిందు చేస్తోంది. శారీలో ఉన్నప్పటికీ ఆమె గ్లామర్ ట్రీట్ మాత్రం ఆకట్టుకుంటోంది. దీంతో బుట్టబొమ్మ పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్ అయ్యాయి.
Also Read : సింగర్ మంగ్లీ న్యూ లుక్..నెటిజన్స్‌కి షాక్