Poorna Pics : రచ్చ చేస్తున్న పూర్ణ హాట్ లుక్స్..
పూర్ణ.. ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది. ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. అంతేకాకుండా..ఆ మధ్య వచ్చిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూర్ణకు. అయితే ఆ సినిమా హిట్టైన..తెలుగులో మాత్రం పెద్దగా అవకశాలు రాలేదు ఈ భామకు.
Also Read: శివాత్మిక సూపర్ హాట్ ఫోటోలు